Surprise Me!

Sri Reddy Made Controversial Comments On Tamil Movie Industry | Filmibeat Telugu

2018-11-26 1 Dailymotion

Srireddy made controversial comments on Tamil movie industry. One hero focused on me personally says SriReddy.
#Srireddy
#raghavalawrence
#TamilMovieIndustry
#tollywood

శ్రీరెడ్డి మరోమారు తన మాటలకు పదును పెట్టింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రిరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా శ్రీరెడ్డి జాతీయ మీడియాని సైతం ఆకర్షించింది. అనేక వివాదాలు, విమర్శల తరువాత శ్రీరెడ్డి ప్రస్తుతం మాటల దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా శ్రీరెడ్డి ఓ తమిళ హీరోని ఉద్దేశిస్తూ.. నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.